1BHK INDIVIDUAL HOUSE FOR RENT IN INDUSTRIAL COLONY IN RAJAHMUNDRY
TOLET - 1bhk ఇండిపెండెంట్ హౌస్ ఫర్ రెంట్
బొమ్మూరు ఇండస్ట్రియల్ కాలనిలో (హార్లిక్స్ ఫ్యాక్టరీ వెనుక, జక్కంపూడి హిల్స్ - ఎర్రకొండ)
individual independent హౌస్ ఫర్ రెంట్
ఒక గది, వంటిల్లు రేకుల షెడ్ అద్దెకు కలదు.
ప్రహరీ గేట్ లోపల బైక్ పార్కింగ్ సదుపాయం కలదు
గేట్ లోపల గోదావరి మునిసిపల్ పైప్ (కుళాయి) సదుపాయం కలదు
చిన్న ఫామిలీ కి సరిగ్గా సరిపోతుంది
ఆసక్తి గల వారు ఫొటోలో తెలిపిన ఫోన్ నెంబర్ లో సంప్రదించగలరు
4.00/5
1 reviews




Price:
₹ 0,00
₹ 0,00
Contact
CONTACT