G+2 COMMERCIAL BUILDING FOR RENT IN VIZIANAGARAM
Hi friends my name is Aslam, real estate practicener, promote a wonderful G+2 commercial building for rent.
ఈ బిల్డింగ్ విజయనగరం యొక్క మెయిన్ జంక్షన్ లో ఒక జంక్షన్ అయినటువంటి శ్రీ వెంకటలక్ష్మి థియేటర్ జంక్షన్లో ఈ బిల్డింగ్ ఉంది. అది ఒక మూడు రోడ్ల కూడలి జంక్షన్ కూడాను. ఇదే జంక్షన్లో సీఎంఆర్ షాపింగ్ మాల్ కూడా ఉంది. సో ఇది ఒక సూపర్ కమర్షియల్ పాయింట్ అని చెప్పటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సో మంచి కమర్షియల్ ఏరియాలో ఈ బిల్డింగ్ ఉంది.
ఈ బిల్లింగ్ NBFC ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫీసులకు అయినా, బ్రాండెడ్ క్లాత్ ఫ్రాంచెస్ లకు అయినా, ఇన్సూరెన్స్ ఆఫీస్ లకు అయినా, గోల్డ్ షాప్ ఫ్రాంచైజ్ లకు అయిన, బ్రాండెడ్ ఎలక్ట్రానిక్ ఫ్రాంచెస్ లకు అయినా, సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఫ్రాంచెస్లకు అయినా మొదలగు ప్రాముఖ్యత కలిగిన ఫ్రాంచైజ్ లకు ఇది ఒక మంచి పాయింట్ అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో మంచి వ్యాపార సంస్థను స్థాపిద్దాం అనుకుంటున్నారు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
4.00/5
1 reviews
![Add to your favorite ads Add to your favorite ads](/static/img/corazon.png)
![G+2 COMMERCIAL BUILDING FOR RENT](https://img.clasf.in/2023/08/31/G2-COMMERCIAL-BUILDING-FOR-RENT-20230831192218.8879120015.jpg)
![G+2 COMMERCIAL BUILDING FOR RENT 0](https://img.clasf.in/2023/08/31/G2-COMMERCIAL-BUILDING-FOR-RENT-20230831192218.8879120015.jpg)
![loading loading](/static/img/loading_photo.gif)
Price:
₹ 0,00
₹ 0,00
Contact
CONTACT