SS APPLE ORCHID HOMES IN NELLORE
S.S APPLE ORCHID HOMES
ఈనాడు ఆఫీస్ ఎదురుగా,
చెముడుగుంట గ్రామం,
వెంకటాచలం మండలం,
శ్రీ పొట్టిశ్రీరాములు
నెల్లూరు జిల్లా- 524 320.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నెల్లూరు పట్టణానికి 2 కిలోమీటర్ల దగ్గరలో హైవే కి ఈనాడు ఆఫీస్ కి ఎదురుగా మెగా వెంచర్ APPLE ORCHID HOMES
లే-అవుట్ రూపుదిద్దుకొంది.
మా వెంచర్ కి దగ్గరగా రావూస్ జూనియర్ కాలేజ్, నారాయణ కాలేజ్, సింహపురి యునివర్స్ సిటి, క్రిష్ణచైతన్య స్కూల్, రవీంద్రభారతి ఇంటర్ నేషల్ స్కూల్, కియా మోటర్స్, టాటా మోటర్స్, మహీంద్ర, టయోటా, నిసాన్ మరియు నెక్సా షోరూమ్స్ కలవు.
నెల్లూరుకి ఒకవైపు క్రిష్ణాపట్నం పోర్ట్ కలదు. ఇవికాక నెల్లూరుకి ఇరువైపుల ఇంకా ఎన్నో కంపెనీలు రూపుదిద్దుకొని ఉన్నాయి.
ఈ విధమైన అభివృద్ధి ఉన్న దగ్గర భూమి యొక్క రేట్లు ఎలా పెరుగుతాయో గ్రహించండి.
మీరు పెట్టే ప్రతి రూపాయి ఎంతో విలువైనది కాబట్టి మీరు కొనుగోలు చేసే ప్లాటు ఎంత విలువ చేస్తుందో భవిష్యత్తులో ఎంత విలువ పెరుగుతుందో తెలుసుకొని కొనుగోలు చేయండి.
NH-5 కి దగ్గర అద్భుతమైన డెవలప్మెంట్స్తో తయారు అవుత్ను మా వెంచర్ S.S APPLE ORCHID HOMES
లే-అవుట్ ప్రత్యేకతలు
సి.సి రోడ్స్
• ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్
• ఎలక్ట్రిసిటి, స్ట్రీట్ లైట్లు
• రోడ్డుకి ఇరువైపుల పచ్చని చెట్లు
• స్టోర్మ్ వాటర్ డ్రైన్
• చుట్టు కౌంపౌండ్ వాల్ గేటెడ్ కమ్యూనిటి 100% డాక్యుమెంట్ క్లియరెన్స్, 100% వాస్తు+కన్వర్షన్
• లోన్ సౌకర్యం కలదు
• 24/7 సెక్యూరిటీ
4.00/5
1 reviews
![Add to your favorite ads Add to your favorite ads](/static/img/corazon.png)
![SS Apple orchid homes](https://img.clasf.in/2024/03/21/SS-Apple-orchid-homes-20240321113152.3310280015.jpg)
![SS Apple orchid homes 0](https://img.clasf.in/2024/03/21/SS-Apple-orchid-homes-20240321113152.3310280015.jpg)
![loading loading](/static/img/loading_photo.gif)
Price:
₹ 0,00
₹ 0,00
Contact
CONTACT