T0-LET 2 BHK @1ST FLOOR WITH POOJA ROOM IN KAKINADA
కాకినాడ కలెక్టరేట్ కి మూడు కిలోమీటర్ల దూరంలో గంగనాపల్లి గ్రామంలో పాత పంచాయతీ వద్ద, వాటర్ ప్లాంట్ వెనుక, గల కోటిపల్లి రెసిడెన్సి నందు ఫస్ట్ ఫ్లోర్ లో డబల్ బెడ్ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూంస్ కిచెన్ హాలు బయట బాల్కనీ చుట్టూ తిరుగుటకు సందు, 24 గంటలు వాటర్ సప్లై, సపరేట్ కరెంటు మీటరు, టూ వీలర్ పార్కింగ్ - మొదలగు అన్ని వసతులతో కూడిన ఇల్లు అద్దెకి ఇవ్వబడును ప్రస్తుతం ఉన్నవారు సోమవారం ఖాళీ చేస్తున్నారు మంగళవారం నుంచి మీరు ఎప్పుడైనా రావచ్చు కావలసిన వారు ముందుగా ఇల్లు చూసుకోగలరు అద్దె 5500 ఫిక్స్డ్, మొదటి ప్రయారిటీ ఫ్యామిలీస్ కి ఇవ్వబడును - మరిన్ని వివరాలు తెలుసుకొనుటకు - తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఒకటి ఎనిమిది మూడు ఆరు సున్నా సున్నా కి కాల్ చేయ గలరు.
4.00/5
1 reviews
![Add to your favorite ads Add to your favorite ads](/static/img/corazon.png)
![T0-LET 2 BHK @1st FLOOR With Pooja Room](https://img.clasf.in/2023/08/31/T0-LET-2-BHK-1st-FLOOR-With-Pooja-Room-20230831190828.0353390015.jpg)
![T0-LET 2 BHK @1st FLOOR With Pooja Room 0](https://img.clasf.in/2023/08/31/T0-LET-2-BHK-1st-FLOOR-With-Pooja-Room-20230831190828.0353390015.jpg)
![loading loading](/static/img/loading_photo.gif)
Price:
₹ 0,00
₹ 0,00
Contact
CONTACT